కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అడుక్క తినుడే, అప్పుల కుప్పనే అని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏమీ రాదని, ఆ పార్టీకి ఓటు వేయకండని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
Discussion about this post