ఆదివాసీలకు ఆనవాయితి గట్టమ్మ తల్లి
మేడారం జాతరకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు వచ్చే భక్తులకు కావాల్సిన సకల సౌకర్యాలను కల్పిస్తోంది. వెళ్లే భక్తులు తొలుత మొక్కుల గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతే మేడారానికి బయలుదేరుతారు. మేడారంకు నలుదిక్కుల నాలుగు గట్టమ్మ ఆలయాలు ఉన్నాయి. అనంతరం మేడారం వనదేవతలను దర్శించుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇది ఆదివాసీలకు ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ములుగు గట్టమ్మ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి భక్తుల కోసం పలు అభివృద్ధి పనులు చేస్తోంది. గట్టమ్మ ఆలయ అభివృద్ధి పనులపై ఆలయ పూజారి సురేందర్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్
Discussion about this post