మేడారం : మేడారం మహాజాతర రాగానే రాష్ట్ర నలుమూలల నుంచి శివశక్తులు మేడారం చేరుకుంటాయి. వన దేవతలను పూజిస్తూ తమ భక్తిని చాటుకుంటారు. తమ వెంట తెచ్చుకున్న బియ్యం, పసుపు, కుంకుమ, చీరలను అమ్మవారికి సమర్పించి డబ్బులు చెల్లిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మేడారం ఎలా ఉందో అలాగే ఉందని శివశక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Discussion about this post