నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లోని వివాదాస్పద నిర్మాణాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓ వర్గానికి చెందిన వారు రోడ్డు పై అక్రమ నిర్మాణం చేపట్టినప్పటికి.. అధికారులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇలా ఎంతమందిపై కేసులు వేస్తారో చూస్తామని అన్నారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణలపై చర్యలు తీసుకోకుంటే బుల్డోజర్లకి పని చెప్తామని అన్నారు.
Discussion about this post