అయోధ్య రామ మందిరం : జనవరి 22న అయోధ్యలో బలరాముడి ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వంటి ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం ఐదు లక్షల మందికి పైగా భక్తులు శ్రీరాముడిని దర్శించుకున్నారు.
Discussion about this post