మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీఎం రేవంత్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రెస్మీట్లో తనను దొరసాని అంటూ మాట్లాడటం తనను తీవ్రంగా భాధించిందని అన్నారు. ఓ మహిళను పట్టుకుని అగౌరవంగా మాట్లాడుతున్న సీఎంను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇక నుంచి వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ మాత్రం సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి మాట్లాడే కనీస అర్హత రేవంత్‌రెడ్డికి లేదంటూ ఫైర్ అయ్యారు.
Ratan Tata: The Visionary Behind India’s Transformation
Ratan Tata: జాతీయ చిహ్నానికి నివాళి Ratan Tata, భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త మరియు టాటా గ్రూప్ యొక్క మాజీ చైర్మన్, తన జీవితాన్ని సమాజానికి సేవ...
Discussion about this post