ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు. కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదవీ కాలం ముగించుకున్న సర్పంచులను సన్మానించారు. అనంతరం 63 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post