ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పింజరమడుగు గ్రామంలో ఉన్న డబుల్ బెడ్రూంలు నిర్మాణదశలోనే ఆగిపోయాయి. ఇల్లు లేని నిరుపేదలకు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు ఇస్తామని హామీనిచ్చింది. 7 సంవత్సరాల నుంచి నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారడంతో ఇంకా ఆలస్యమవుతుంది. అర్హులైన లబ్ధిదారులు తమకు వెంటనే ఇళ్లు పూర్తిచేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Discussion about this post