ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై దోషులను అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా TNSF, తెలుగు యువత ఆధ్వర్యంలో ఏలూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
హైకోర్టు తీర్పు మేరకు మెయిన్స్ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని, సంతలో పశువుల్ని అమ్మినట్టు జగన్ రెడ్డి అండ్ కో ఉద్యోగాలకు రేట్ ఫిక్స్ చేసి అమ్ముకున్నారని అన్నారు.
Discussion about this post