మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం రెండో శుక్రవారం కావడం అమ్మవారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని తామర పువ్వులతో విశేషా అలంకరణ చేశారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయాధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
Discussion about this post