మహబూబ్ నగర్ లో నిర్వహించిన పార్లమెంట్ బీజేపీ బూతు స్థాయి కార్యకర్తల సమావేశానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరైయ్యారు. కేసీఆర్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తప్ప, వారు ఇచ్చిన హామీలను చూసి ప్రజలు ఓట్ల వేయలేదని తెలిపారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు మునిగిపోయే నావలని ప్రజలు వారికి ఓట్లు వేయవద్దని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు.
Discussion about this post