ఏలూరు జిల్లా టిడిపి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ పై, వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కనుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను లోకల్ అభ్యర్థి కాదని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు నా మీద పోటీకి నాన్ లోకల్ అభ్యర్థిని తీసుకొచ్చారని అన్నారు. నాకు ఇక్కడి సమస్యలపై దృష్టి ఉందని, ఎన్నారైలను తీసుకొచ్చినా… గెలిచేది నేనేనని అంటున్న వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్























Discussion about this post