దంపతుల బదిలీల కోసం…
గత ప్రభుత్వ ఒంటెత్తు పోకడ.. ఆశాస్త్రీయ విధానాల వల్ల.. దంపతుల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మెమో నెంబర్ 8/165 ప్రకారం అన్ని జిల్లాల్లో భార్య,భర్తల బదిలీలు జరపవలసి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం కేవలం 19 జిల్లాల్లో మాత్రమే బదిలీలు జరిపి 13 జిల్లాలను బ్లాక్ లో ఉంచింది. దీంతో ఉద్యోగులైన దంపతులు వేర్వేరు ప్రాంతాలకు బదిలీలు అయ్యారు. కొత్త ప్రభుత్వం మా ఆవేదనను గుర్తించి న్యాయం చేయాలని…తెలంగాణ స్పౌస్ ఫోరం కోరుతోంది.
Discussion about this post