మహమ్మారి ప్లాస్టిక్ భూతం దేశాన్ని పట్టి పీడిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ ప్లాస్టిక్ వినియోగం తగ్గడం లేదు. ప్రజలు తమ అవసరాలకు ప్లాస్టిక్ తో తయారైన వస్తువులను వాడడం వలన రోజు రోజుకు భూమి, నీరు కాలుష్యంగా మారిపోతున్నాయి. ప్లాస్టిక్ నివారణ కోసం మాధవి వేణుగోపాల్ దంపతులు తయారు చేస్తున్నవిస్తరాకులపై 4 sides టీవీ ప్రత్యేక కథనం…
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో కోటి రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కంపెనీ లో ఏం తయారు చేస్తున్నారు, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Discussion about this post