సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు పెద్ద సంఖ్యలోవస్తున్నాయి. ఇక ఫిర్యాదుల్లో అధికశాతం గృహాలు, భూములకు సంబంధించినవే ఉంటున్నాయి. హైదరాబాద్ నుండే కాకుండా వివిధ జిల్లాల నుంచి వినతులతో వచ్చిన ప్రజలతో ప్రజాదర్బార్ రద్దీగా మారుతోంది. తాను లెప్రసీ వ్యక్తిని పెళ్లిచేసుకున్నానని, ఆయన చనిపోయిన తర్వాత పింఛన్ కోసం ఎన్నో ఆఫీసులకు తిరిగి చెప్పులు అరిగిపోయాయి కాని ఎవ్వరూ సాయం చేయలేదని ముస్లిం మహిళ మహీనా వాపోతున్నారు.
Discussion about this post