మైనంపల్లి హన్మంత రావు….. హైదరాబాద్‌లోని రాజకీయ నాయకుల్లో ఒకరు.. 2018లో మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.ప్రస్తుతం మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అలాగే ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఒక టికెట్ అనే నిబంధనను సడలించి తండ్రీకొడుకులకు టికెట్ ఇచ్చింది. దాన్ని బట్టి ఆయన కీర్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Discussion about this post