శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ ఆసుపత్రిని, వైఎస్సార్ సుజలధార పధకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. అనంతరం పలాస రైల్వే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అక్కడి పరిస్థితిని ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి ఝాన్సీ రాణి వివరిస్తారు..
Discussion about this post