భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పా్ట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శ్రీరామనవమి నేపథ్యంలో ప్రత్యేక ప్రసాద కౌంటర్లతో పాటు తలంబ్రాల కౌంటర్లను అధికారుల ఏర్పాటు చేశారని… శ్రీరామనవమికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post