నిజామాబాద్ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో దుస్థితి
నిజామాబాద్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలోని హాస్టల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న హాస్టల్ భవనం శిధిలమవుతుండటంతో కొత్తది నిర్మించాలని కళాశాల అధికారులు మూడేళ్ల కిందట ప్రతిపాదనలు పంపారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
Discussion about this post