ఇటీవల మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 9 గ్రామాలకు జీవనాధారమైన ఎల్లారెడ్డి పెద్ద చెరువు నుంచి నీరు తరలించడంపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. తమ చెరువులో నుంచి నీటిని తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.
Discussion about this post