ఆరు కాలాలపాటు కష్టపడి పండించిన పంటకు దిగుబడి సరిగా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. వర్షాకాలం వస్తే చాలు రైతులు మొదటగా వరి నాటు వేయడం ప్రారంభిస్తారు. నాటు వేసిన సమయం నుంచి కోత కోసి కుప్పచేసి అమ్ముకుని సమయం వరకు ఎకరానికి 35వేల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. ఒకప్పుడు ఎకరానికి 40 బస్తాల ధాన్యం పంట పండేది. కాలక్రమేనా ప్రస్తుతం దిగుబడి 25 నుంచి 30 బస్తాలకు తగ్గింది.
Discussion about this post