ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో గ్రామంలో తన ఇద్దరు కూతుర్లతో పాటు కన్న తల్లిని హతమార్చి పరారైన వ్యక్తి నిందితుడు పిట్టల వెంకటేశ్వరరావు. నిందితుడు గత రెండేళ్ల క్రితం భార్యను కూడా ఇదే తరహాలో హత్య చేసినట్లు సమాచారం ముగ్గురిని హత్య చేయడానికి ఆర్థిక ఇబ్బందుల కుటుంబ కలహాల అనేది తెలియరాలేదు. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పరారీలో నిందితుడు.
Discussion about this post