మాజీ డిసిపి రాధా కిషన్ ను పోలీసులు కొంపల్లి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. కొద్దిసేపట్లో రాధాకిషన్రావుకు న్యాయమూర్తి జ్యూడిషల్ రిమాండ్ పంపుతారన్న వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం నాంపల్లి కోర్టు జస్టిస్ కన్నయ్య లాల్ ముందు రాధా కిషన్ ను పోలీసులు హాజరు పరిచారు.
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావును అరెస్టు చేశారు. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ప్రభాకర్‌రావు నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు రాధాకిషన్ పాటించినట్లు.. ప్రభాకర్‌రావు చెప్పిన వ్యాపారులను టాస్క్‌ఫోర్స్ ఆఫీసుకు పిలిచి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
Discussion about this post