కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరారు. శ్రీకాళహస్తిలో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 150 వాహనాల్లో శ్రీకాళహస్తికి అనుచరులతో బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ లో రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి.. చంద్రబాబు కావలి టికెట్ నిరాకరించడంతో మళ్లీ వైసీపీ గూటికి చేరుకున్నారు.
Discussion about this post