నర్సీపట్నంలో జగనన్న టిడ్కో ఇళ్ళను ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ పంపిణీ చేసారు. టిడ్కో ఇళ్ళు ఉచితంగా ఇస్తానని… నర్సీపట్నంలోనే అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట ఇచ్చానని… మాట ప్రకారం ఇళ్ళను అందజేశానని అన్నారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post