ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతర కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తెలంగాణ లో జరిగే అతిపెద్ద జాతర. ఈ జాతర లో ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది పాల్గొంటారు. ఆదివాసి పూజారులు వారి సంప్రదాయాలతో పూజలు చేసి ఫిబ్రవరి 21న కన్నెపల్లి నుండి సారమ్మను అధికారుల పర్యవేక్షణతో మేడారం గద్దె మీదికి తీసుకొస్తారు. అసలు సమ్మక్క, సారలమ్మ పూజా విధానం ఎలా ఉంటుంది ? ఏ విధంగా ఆ తల్లిని తీసుకొస్తారు ? ఫిబ్రవరి 14న ఏ విధంగా జరుపుకుంటారు ? అనేది పూజారుల ద్వారా మా ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి అందిస్తారు.
Discussion about this post