నిజాంబాద్ న్యూస్ : ఒకప్పుడు గద్దెల వరద నుంచి కాపాడిన వినాయకుడి విగ్రహం ఇప్పుడు భక్తుల పూజలందుకుంటోంది. శుభం కరోతి గణపతిగా భక్తులందరికీ అనుగ్రహిస్తున్నాడు. నిజామాబాద్ నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ చౌరస్తాలో కొలువై ఉన్న శుభం కరోటి కల్యాణ గణపతి మహా వినాయకుడని భక్తులు పేర్కొంటున్నారు. హింపి పెథాడి బలిదానం చేసిన ఈ వినాయకుడిపై మా ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేక కథనం…
Discussion about this post