ఏప్రిల్ 7,8వ తేదీల్లో వడగాల్పులతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వెస్ట్ బెంగాల్, సిక్కిం, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగళ్ళ వర్షం కురుస్తుందని పేర్కొంది. కాగా, ఈ యేడాది దేశ వ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో రామగుండం,కరీంనగర్,వరంగల్ ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇటు ఏపీలో అనంతపురం, చిత్తూరు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగతల వివరాలు ఓ సారి చూద్ధాం…
హైదరాబాద్ 35°C
రామగుండం 36°C
కరీంనగర్ 36°C
విశాఖపట్నం 34°C
విజయవాడ 36°C
తిరుపతి 36°C
కడప 38°C
కర్నూలు 38°C
Gold Price Today
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగొచ్చాయి.. ఈరోజు తులం బంగారం పై ఏకంగా 1200 లకు పైగా పెరిగింది.. అదేవిదంగా కిలో వెండి పై 100 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 65వేల 350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 71వేల 290 గా ఉంది. కిలో వెండి ధర 84వేల 900 ఉంది.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ : బంగారం 71,290 వెండి 84,900
అనంతపురం : బంగారం 71,980 వెండి 85,000
విజయవాడ : బంగారం 71,925 వెండి 85,000
విశాఖపట్నం : బంగారం 71,940 వెండి 85,000
Discussion about this post