ఆల్ ఇండియా ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ క్యారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో క్యారం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రముఖ కంపెనీల అభ్యర్థులు పాల్గొన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు ఇందులో పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణలోనే మొదటిసారిగా నిజామాబాదులో ఏర్పాటు చేశారు. గత నాలుగు రోజులుగా ఈ క్యారం పోటీలు రసవతరంగా సాగుతున్నాయి.
Discussion about this post