నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న బైక్ లను వేలం వేశారు. మొత్తం 5 బైక్ లు ఉండగా, రెండు బైకులు పూర్తిగా పాడయ్యాయని, వేలంలో వీటి ధర రూ. 82,822 పలికిందని సీఐ నాగరెడ్డి తెలిపారు.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post