స్థానిక సుపరిపాలనే లక్ష్యంగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయాలు అనతికారంలోనే దేశానికి ఆదర్శప్రాయంగా మారాయని, దీనిలో వాలంటీర్ల పాత్ర అమోఘమని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. నిరుపేదకులకు నేనున్నానంటూ అభయమిచ్చే వాలంటీర్లపై ప్రతిపక్ష పార్టీలు అనైతిక చర్యలకు పాల్పడ్డాయని ఆయన విమర్శించారు. వికలాంగులు, వృద్ధులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Discussion about this post