అనంత్ అంబానీ వివాహ ఏర్పాట్లు : గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని భారీ ఆలయ సముదాయంలో అంబానీ కుటుంబం 14 కొత్త ఆలయాలను నిర్మించింది. చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో భాగంగా వీటిని నిర్మించారు. అందంగా చెక్కబడిన స్తంభాలు, దేవతల శిల్పాలు మరియు ఫ్రెస్కో స్టైల్ పెయింటింగ్స్ ఉన్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ నేతృత్వంలో సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా వీటిని నిర్మించారు.
Discussion about this post