శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో గురుమాతాశ్రీ దివ్యశ్రీ రమణ చక్రవర్తుల వారి పర్యవేక్షణలో పవమాన సూక్త సహిత హనుమాన్ హోమం ఘనంగా, శాస్త్రోక్తంగా జరిగింది. చైతన్యపురిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుమాతాశ్రీ దివ్యశ్రీ మాట్లాడుతూ పౌర్ణమి రోజున ఈ హోమం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. శ్రీలక్ష్మీనారాయణ సేవా సమితి గత 21 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు.
Discussion about this post