భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తల్లెత్తకుండా దర్గా కమిటీ ఏర్పాట్లు చేసింది.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post