అమెరికాలో శాశ్వత నివాస హక్కును కల్పించే గ్రీన్ కార్డు కోసం అక్కడి భారతీయ వృత్తి నిపుణులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్‌లో భారతీయుల సంఖ్య 2023 నవంబర్ 2 నాటికి 12లక్షలా 60 వేలకు చేరుకుంది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం డాటాను విశ్లేషించిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ తాజా గణాంకాల్ని విడుదల చేసింది. డాక్టర్లుగా, సైంటిస్టులుగా, కాలేజీ ప్రొఫెసర్లుగా, మల్టీనేషనల్ కంపెనీ సీఈవోలుగా.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం గ్రీన్ కార్డు పొందలేక అవస్థ పడుతున్నారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post