తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చర్ల అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా… అందులో ఒక మహిళ, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఒక మావోయిస్టుని ప్రాణాలతో పట్టుకుని పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మావోయిస్టులకు సంబంధించిన తుపాకులు, బుల్లెట్లు, బకెట్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు.
Discussion about this post