మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం నగరంలోని గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వేకువజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారు. గుంటుమల్లేశ్వర స్వామి దేవాలయం… రెడ్డి రాజుల వంశంలో 500 వందల సంవత్సరాల క్రితం వెలసినట్లుగా అర్చకులు చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబందించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు.
Discussion about this post