78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాలార్ జంగ్ మ్యూజియం పిస్తా హౌస్ నుండి చార్మినార్ వరకు తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ యాత్రలో యువతి యువకులు భారీగా పాల్గొని యాత్ర విజయవంతం చేశారు. తిరంగా యాత్ర ద్వారా ప్రజలలో దేశభక్తి పెరుగుతోందని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ అన్నారు. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సొంత రక్తసంబంధీకులైనా క్షమించేది లేదన్నారు.
Discussion about this post