విశాఖలో విషాదం చోటుచేసుకుంది. తాళికట్టిన భార్య, నమ్మిన ప్రాణస్నేహితుడు మోసం చేశారని సెల్ఫీ వీడియో చిత్రీకరించి హరిప్రకాశ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి భార్య వరలక్ష్మితో 2020 లో విడాకులు తీసుకున్న తర్వాత భువనేశ్వరిని పెళ్లిచేసుకున్నాడు. అయితే తన మరణానికి కారణమైన వారిని విడిచిపెట్టవద్దని హరిప్రకాష్ పంపించిన వీడియో చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.
Discussion about this post