కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు బంగారం ఇస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా నేటికీ ఇవ్వలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెళ్లిళ్లకు బంగారు కొలువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేటలోని చెరువులు, కుంటల్లో ఎండాకాలంలోనూ నీరు ఉంటుంది.
Discussion about this post