75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు . అనంతరం సిద్దిపేట పట్టణంలోని గర్ల్స్ స్కూల్లో 10 వ విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందజేశారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలన్నారు. సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
Discussion about this post