శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు టెక్కలిల్లో తొలిసారి ఎన్నికల ప్రచారం చేపట్టారు. టెక్కలి అభివృద్ధి అచ్చె న్నాయుడు మంత్రిగా ఉండగా జరిగిందని… ఈ ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసిపి నేతలు ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా? అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాడుతుందని, కేంద్రంలో బిజెపి వస్తుందని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే టెక్కలిల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.
Discussion about this post