టిడిపిలో చేరిన తర్వాత మొదటిసారిగా ఫోర్ సైడ్స్ టీవీతో మాట్లాడారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున ఖచ్చితంగా బరిలో ఉంటానని తెలిపారు. తన పోటీని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని వివరించారు. రాష్ట్రం బాగుండాలంటే టీడీపీకి ఓటు వేయాలంటున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో మా ప్రతినిధి మధు ఫేస్ టూ ఫేస్..
Discussion about this post