ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. ఎంపీ ఎన్నికల సమయం దగ్గరికి వచ్చే కొద్ది ఆ పార్టీల అభ్యర్థులు తమకే సీటు కేటాయించాలని అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారు. ఏది ఏమైనా ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు పార్టీలు త్రిముఖ పోటీ ఇవ్వనున్నాయి. మహబూబాబాద్ -వరంగల్ ఈ రెండు స్థానాలలో గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం భయం లో రెండు ఎంపీ సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కావడంతో ఈసారి బీఆర్ఎస్ కు గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మహబూబాబాద్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ మాలోత్ కవితకు, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్.. బీజేపీ నుండి అజ్మీర సీతారాం నాయక్ చోటు దక్కింది. ఈసారి ఈ ముగ్గురికి మానుకోట లో గట్టి పోటీ ఉండనుంది.
The Impact of the Chennai Railway Accident
Chennai railway accident : ముఖ్యమైన అప్డేట్స్ Chennai railway accident లో , చాలామంది ప్రయాణికులకు తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సంఘటనలో మిసూరు-దర్బంగ సాక్షి...
Discussion about this post