ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి యం.సునంద చెప్పారు. ఆవర్తనం కారణంగానే గత రెండు, మూడు రోజుల నుండి పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చే అవకాశం ఉందంటున్న విశాఖ వతారవరణ శాఖ అధికారిని సునంద.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post