ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 దాటితే రోడ్ల మీదకు రావాలంటేనే జనం జంకుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 40 నుండి 42డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
© 2023 4SidesTv All Rights Reserved.
Login to your account below
Remember Me
Please enter your username or email address to reset your password.
Discussion about this post