నల్లగొండ జిల్లా నకిరేకల్ శ్రీ చైతన్య స్కూల్లో అధిక ఫీజులు వసూలు చెస్తున్నారని NSUI నాయకులు పెట్రోల్ బాటిల్ తో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు..
దీంతో శ్రీ చైతన్య పాఠశాల ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపించారు. చిన్నపిల్లలని చూడకుండా బయట నిలబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి యాజమాన్యంపై చర్యలుతీసుకోవాలని హెచ్చరించారు.
Discussion about this post