ఎల్నీనో ప్రభావంతోనే ఈసారి ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ ఎమ్.సునంద తెలిపారు. రానున్న నాలుగు రోజులు అధిక ఉష్ణ్రోగతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో అధికంగా ఉష్ణ్రోగతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మే నెలలో వేడిగాలులు వీచే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అధిక ఉష్ణ్రోగతలు నమోదవుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్న విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద.
Discussion about this post