ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలు కళాశాలల్లో పలు సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని MJP కళాశాలలో సరైన వంటగది లేక వరండాలోనే వంట చేస్తున్నారు. వంటల చప్పుడుతో విద్యార్థులు పాఠాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన MJP కళాశాల ముందే చెత్తాచెదారం వేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న ఈ కళాశాలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని MJP కళాశాలలో ఉన్న సమస్యలపై సత్యనాథ్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
Discussion about this post