రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రలో భాగంగా శనివారం అనంతపురం నగరానికి సీఎం జగన్ విచ్చేశారు. తపోవనం సర్కిల్ వద్ద వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై క్రెన్ సహాయంతో గజమాలను సీఎం జగన్ కి వేశారు. సీఎం జగన్ అందర్నీ ఆప్యాయంగా నమస్కరిస్తూ బస్సు యాత్రను కొనసాగించారు.
Discussion about this post